భామిని చేరుకున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు భామిని చేరుకున్నారు. అక్కడ జరిగే మెగా PTM కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. హెలిపాడ్ వద్ద కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి, టీడీపీ నాయకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. సీఎంను చూసేందుకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందరికీ అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు.

సంబంధిత పోస్ట్