తమ్మిరెడ్డి శివశంకర్ ని మంగళవారం ఆయన నివాసంలో సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త గేదెల రిషివర్ధన్ మరియు సాలూరు మండల అధ్యక్షులు కే శివ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో సాలూరు నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు రిషి వర్ధన్ తెలిపారు.
కొరటాల శివ, బాలకృష్ణ కాంబోలో భారీ చిత్రం?