సాలూరు కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

తణుకు సీనియర్ న్యాయవాది అల్లూరి మాధవరావుపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నేపథ్యంలో, న్యాయవాది వి. ముని చంద్రశేఖర్ పై పోలీసులు అక్రమంగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని ఆరోపిస్తూ, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదుల సంఘం సభ్యులు శుక్రవారం తమ విధులను బహిష్కరించారు. ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నందున, న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్