సాలూరు: మెప్మా సిబ్బందికి ట్యాబ్ల పంపిణీ

మెప్మా లో సంస్థ సిబ్బందికి అందజేసిన ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. శుక్రవారం సాలూరులోని తన కార్యాలయంలో ఆమె మెప్మా సిబ్బందికి ట్యాబ్లను అందజేశారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ట్యాబ్ లు మెప్మా సిబ్బందికి కార్యనిర్వహణలో ఉపయుక్తమవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్