హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై 28, 204 కేసులు నమోదు

ఈ ఏడాది నమోదు చేసిన కేసులు వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం తన కార్యాలయంలో వెల్లడించారు. సీటు బెల్ట్ ధరించని వాహనదారుల పై 100 కేసులు, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై 312, డ్రంక్ అండ్ డ్రైవ్ 3086, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 5558, మైనర్లు వాహనాలు నడిపిన కారణంగా యజమానులపై 1325 కేసులు, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిపై 28, 204 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్