ఎస్ కోట: నిజాయితీ చాటుకున్న బస్ కండక్టర్

ఎస్ కోట ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న చుక్క సతీష్ తన నిజాయితీ చాటుకున్నారు. విశాఖ - ఎస్ కోట బస్సులో ఓ ప్రయాణికుడు తన లాప్ టాప్ మరచి దిగిపోయాడు. బస్సు ఎస్. కోట చేరిన తర్వాత లాప్ టాప్ ను కండక్టర్ సతీష్ గుర్తించి, డిపో మేనేజర్ కు అప్పగించాడు. ఈ మేరకు లాప్ టాప్ పోగొట్టుకున్న వ్యక్తికి డిపో మేనేజర్ కే రమేష్ ఆధ్వర్యంలో బుధవారం సమాచారం అందించి, డిపోలో ఆయనకు లాప్ టాప్ అప్పగించారు.

సంబంధిత పోస్ట్