బొడ్డేపల్లి రామకృష్ణారావుపై ప్రశంసల వర్షం: అంతర్జాతీయ పత్రికలో ప్రచురణ

విజయనగరానికి చెందిన సామాజిక వేత్త, భారత మాజీ వాయు సైనికులు, విశ్రాంత టీచర్ బొడ్డేపల్లి రామకృష్ణారావు అంతర్జాతీయ హెరాల్డ్ పత్రికలో ప్రచురితమైనందుకు పలువురు బుధవారం ఆయనను అభినందించారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి KVS ప్రసాదరావు, డాక్టర్ పొగిరి విశ్వేశ్వరరావు, చంచారెడ్డి, నారాయణరాజు, మధు, ఎర్రినాయుడు, నాగేశ్వరావు, రమేష్, నితిన్ తదితరులు బొడ్డేపల్లిని ప్రశంసించారు. ఈ వార్త విజయనగరంలో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్