రామ్ చరణ్ మూవీ లో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బ్రహ్మానందం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ ఛేంజర్' మూవీ శుక్రవారం (జనవరి 10) వైకుంఠ ఏకాదశి వేళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీలో రామ్ చరణ్ దాదాపు ఐదేళ్ల తర్వాత సోలో హీరోగా కనిపించారు. బ్రహ్మానందం విజయనగరం జిల్లా కలెక్టర్‌గా కనిపించారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి. కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

సంబంధిత పోస్ట్