ఈ నెల 30న 'శ్రీమతి విజయనగరం' ఆడిషన్స్

విజయనగరంలో మహిళల కోసం 'శ్రీమతి విజయనగరం' కార్యక్రమాన్ని ప్రముఖ డాక్టర్ ఎం. వెంకటేశ్వర రావు  ఆధార్యంలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు రాజు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఆడిషన్స్ జరుగుతాయని, మహిళలందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఎంట్రీ పొందవచ్చని పేర్కొన్నారు. పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో సురేష్, సూర్యలక్ష్మి, డాక్టర్ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕