విద్య కోసం తమన్న పౌండేషన్ సాయం

పార్వతీపురం మన్యం జిల్లా గదబవలసకు చెందిన హేమలత పిల్లల విద్య కోసం తమన్నా ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావుని కోరగా, వారి సభ్యులు ఎయిర్ వెటరన్ కాల్లూరి తిరుమల రావు సహకారంతో రూ 5  నగదు.ఇద్దరు పిల్లలకి కావలసిన నోట్ పుస్తకాలు ఇతర సామాగ్రిని విజయనగరం జిల్లా సంక్షేమ అధికారి కె.వి.ఎస్.ప్రసాదరావు చేతులమీదుగా శనివారం అందించారు. సైనిక్ బోర్డు సిబ్బంది జి. లక్ష్మీనారాయణ, శివ, అనిల్, సుమతి  పాల్గొన్నారు. సహాయాన్ని అందించిన వారికీ  హేమలత కృతజ్ఞతలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్