14000 ఓట్ల ఆదిక్యంలో టీడీపీ మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 60 వార్డులకు గాను టీడీపీ 33, జనసేన 6, బీజేపీ 3 వార్డుల్లో విజయం సాధించగా, కూటమి మొత్తం 42 స్థానాల్లో గెలుపొందింది. వైసీపీ 16 వార్డులకు పరిమితం కాగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 స్థానాల్లో గెలిచారు. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి 14,000 ఓట్ల భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕