విజయనగరం: 6కేజీల గంజాయి స్వాధీనం

విజయనగరం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఒడిశాకు చెందిన ముకుంద్ బహర్ లాయ్ ను శుక్రవారం వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 6 కేజీల గంజాయి స్వాదీనం చేసుకొని, రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్