విజయనగరం: ప్రేమ పేరుతో వంచించిన నిందితుడికి 10సం. ల జైలు శిక్ష

ప్రేమ పేరుతో వంచించి, అత్యాచారంకు పాల్పడి, పెండ్లికి నిరాకరించిన కేసులో దివనాపు అఖిల్ అంబేద్కర్ కు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బొబ్బిలి పోలీసు స్టేషనులో 2022వ సంవత్సరంలో నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో మహిళా కోర్టు కోర్టు జడ్జి ఎన్. పద్మావతి 10సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ. 15వేలు జరిమాన విధిస్తూ తీర్పును వెల్లడించారు.

సంబంధిత పోస్ట్