విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డీసీపీసీ సమావేశం

విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్