విజయనగరం: పోలీసు శాఖకు అందించిన సహకారాన్ని మరువలేము

విజయనగరం జిల్లాలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా పని చేస్తూ ఇటీవల గుంటూరు జిల్లాకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా బదిలీ అయిన బి. కళ్యాణ చక్రవర్తిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా కోర్టులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీసుశాఖకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపి, జ్ఞాపికను బహూకరించారు. ఆయన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్