విజయనగరం: చోరికి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్ట్

విజయనగరం సిటీ బస్టాండు వద్ద గాయత్రి మెటల్ మార్ట్ లో మార్చి 30న గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 240 కిలోల రాగి, 160 కిలోల ఇత్తడి, మూడు బ్యాటరీలు చోరికి పాల్పడినట్లు దిలీప్ కుమార్ ఇచిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన ముసిడివాడకు చెందిన ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 120 కిలోల రాగి, 80 కిలోల ఇత్తడి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఎస్. శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్