విజయనగరం: రైలు పట్టాల పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం

విజయనగరం మండలం కోరుకొండ జొన్నవలస రైల్వే స్టేషన్ సమీపంలోని గల రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు జి అర్ పి హెచ్ సి కృష్ణారావు శనివారం తెలిపారు. మృతుడు నీలం రంగు ప్యాంటు, బిస్కెట్ రంగు చొక్కా వేసుకుని ఉన్నట్లు తెలిపారు. మృతుడు వయస్సు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే 94906 17089 నెంబర్ కు సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్