విజయనగరం: '15వ తేదీ నుంచి గ్రామ, వార్డు సభలు'

స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పీ-4 విధానాన్ని రూపొందించిందని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ శనివారం తెలిపారు. బంగారు కుటుంబాల తుది జాబితా తయారీ కోసం ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 15 నుంచి 25వ తేదీ లోగా సచివాలయ సిబ్బంది గ్రామ సభలు నిర్వహించి జాబితా సిద్ధం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్