రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి కృషి చేస్తామని, కొత్త పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం విజయనగరంలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వం చూసి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని, స్థానికులకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.