విజయనగరంలో మహిళలు ర్యాలీ

అమరావతి రాజధాని మహిళలను కించపరిచే విధంగా సాక్షి టీవీలో మాట్లాడిన కారణంగా సాక్షి ఛానల్ ని, సాక్షి పత్రిక ను తక్షణమే మూసివేయాలని మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈసందర్బంగా మంగళవారం సాయంత్రం విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెల నుండి కన్యాకపరమేశ్వరి గుడి వరకు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలు కన్యాకాపరమేశ్వరి కోవెల వద్ద మానవహారం చేశారు.

సంబంధిత పోస్ట్