యోగా గురూజీ రాపర్తి రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

విజయనగరం జిల్లా జామి మండలం విజినిగిరి గ్రామంలో యోగా గురూజీ రాపర్తి రామారావు జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆయన వద్ద విద్యనభ్యసించిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. ఉదయం నుండి ధ్యానం, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమిటీ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕