గన్నవరం విమానశ్రయంలో ప్రయాణికుల ఆందోళన (వీడియో)

AP: కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రద్దవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరాల్సిన విమానం రాత్రి 3:30 గంటలకు రద్దయినట్లు మెసేజ్ రావడంతో ప్రయాణికులు ఇండిగో కౌంటర్ సిబ్బందిని నిలదీసి, రద్దుకు గల కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. సిబ్బంది సమాధానంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్