తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్ట్‌ సేవలకు అంతరాయం

AP: దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి, విజయవాడలోని పాస్‌పోర్ట్‌ కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయడం లేదు. ఉదయం నుంచి పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించడంతో వినియోగదారులు వెనుదిరుగుతున్నారు.

సంబంధిత పోస్ట్