జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ (వీడియో)

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. కంబాలకొండ ఎకో టూరిజం పార్కు, జంతు పదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రెండు జిరాఫీలను ఆయన దత్తత తీసుకున్నారు. తన తల్లి కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా జిరాఫీలను దత్తత తీసుకుంటున్నానని, ఈ జిరాఫీలకు ఏడాదికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్