AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళలో పర్యటిస్తున్నారు. ప్రసిద్ధ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన, మీనుట్టు, తదితర సేవల్లో పాల్గొన్నారు. శ్రీరామస్వామి, శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.