అమలాపురంలో జనసేన కార్యకర్త మృతికి పవన్‌ సంతాపం

AP: అమలాపురంలో జనసేన కార్యకర్త ప్రేమ్‌కుమార్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని, జీవితం ఎంతో అమూల్యమైనదని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్