గిరిజన బాలల భవిష్యత్తుకు పవన్ భరోసా

AP: గిరిజన బాలలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.1 కోటితో 25 అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించనున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕