నేడు విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో పవన్‌ సమీక్ష

AP: విశాఖపట్నంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పొగమంచు కారణంగా అరకులో ఆయన పర్యటన రద్దు అయింది. ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే విశాఖ అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్