డిప్యూటీ సీఎం పదవిపై పవన్ ఆసక్తి

ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి ఉన్నట్లు జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆంగ్ల మీడియాతో పవన్ మాట్లాడారు. ఏపీలో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. డిప్యూటీ సీఎం పదవి పవన్‌కు కేటాయిస్తారో? లేదో? వేచి చూడాలి. మీరేం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.

సంబంధిత పోస్ట్