11 ఏళ్ల పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని విమర్శలు చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఐడియాలజీ జనసేన కార్యకర్తలకే అర్థం కావడం లేదన్నారు. పవన్ ది సిద్ధాంతం కాదు రాద్దాంతం అని సెటైర్లు వేశారు. 2017లో సుగాలీ ప్రీతి హత్య జరిగితే వైసీపీ ప్రభుత్వం ఆధారాలు ఎలా తారుమారు అవుతాయని ప్రశ్నించారు.