పవన్ కళ్యాణ్ బిగ్ యాక్షన్ ప్లాన్.. సక్సెస్ అయ్యేనా?

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో బిగ్ యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమయ్యారు. ‘స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాల’ పేరిట సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడమే ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం. దీనిలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని, నదిలోకి వ్యర్థాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు. పవన్ చేపట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందా? లేదా? వేచిచూడాలి.

సంబంధిత పోస్ట్