వర్షాకాలంలో కాకరకాయను ఎందుకు తినాలో తెలుసా?

వర్షాకాలంలో వచ్చే జ్వరం, జలుబు, జీర్ణ సమస్యలకు కాకరకాయ అద్భుత ఔషధం అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇందులోని విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయట. కాకరలోని చరాన్టిన్, పాలీపెప్టైడ్-పి వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. కాకరకాయలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాకరకాయ కాలేయాన్ని శుద్ధి చేస్తుంది.

సంబంధిత పోస్ట్