పవన్ కళ్యాణ్ నందిగామ పర్యటన రద్దు!

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నందిగామ పర్యటన రద్దయినట్లు సమాచారం. ఈ నెల 12న ఆయన నందిగామ నియోజకవర్గంలోని మునగచర్ల గ్రామాన్ని సందర్శించాల్సి ఉండగా.. అనివార్య కారణాల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఈ ప్రాంతానికి రానుండటంతో జనసేన పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్