AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరులో డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ పర్యటన జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.