విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం దర్శించుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అక్టోబర్ 1న తిరుమలకు పవన్ వెళ్లనున్నారు. 2న తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు.