సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ.. నాగబాబుకు మంత్రి పదవికోసమేనా?

AP: జనసేన పార్టీ నేత నాగబాబును రాష్ట్ర కేబినెట్‌లోకి తీసునేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. సీఎం ఛాంబర్కు వెళ్లిన పవన్.. నాగబాబు మంత్రి పదవిపై చర్చించినట్లు సమాచారం. ఆయనకు ఏ శాఖ ఇవ్వాలనే దానిపై వీరిద్దరు సమాలోచనలు చేస్తున్నారు. మంత్రి వర్గంలో మార్పులు చేసి నాగబాబుకు కేబినెట్ బెర్త్ ఖరారు చేస్తారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్