AP: జనసేన నేత చిక్కాల దొరబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబుతో ఒకసారి మాట్లాడుతూ. సీఎం నేనైనా అవ్వాలి లేదా పవన్ కళ్యాణ్ను అయినా చేయాలి. సీఎం పదవిని జనసేన పార్టీ త్యాగం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 60:40 శాతం ప్రకారం టికెట్లు ఇవ్వడం కాదు. 100 శాతం ఇవ్వాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలి’ అని అన్నారు.