‘పెద్ది’ ప్రీమియర్స్.. ఫ్యాన్స్ సందడి (వీడియో)

AP: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన 'పెద్ది' ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. దాంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఆయా థియేటర్ల వద్ద రామ్ చరణ్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్