నెల్లూరులో పెంచలయ్య హత్య కేసు.. దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు

నెల్లూరులో సంచలనం సృష్టించిన పెంచలయ్య హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కల్లూరుపల్లికి చెందిన అరవ కామాక్షమ్మ అనే మహిళ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా గుర్తించబడింది. ఆమె గంజాయి రవాణా, చోరీలు వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. పెంచలయ్య ఈ అక్రమాలను అడ్డుకోవాలని సూచించడంతో కామాక్షమ్మ, తన తొమ్మిది మంది అనుచరులతో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్