వచ్చే నెల నుంచి వారందరికీ పింఛన్ కట్!

ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వేలాది మంది పింఛన్‌దారులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బోగస్ పింఛన్ల ఎగవేత కార్యక్రమం చేపడతామన్నారు. అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. దాంతో వచ్చే నెల నుంచే అర్హులు కాని వారికి పింఛన్ కట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్