ప్ర‌జ‌లు టీడీపీని ఫుట్‌బాల్ త‌న్నిన‌ట్టు తంతారు: జగన్ (వీడియో)

AP: టీడీపీపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంచికి-చెడుకు మధ్య యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధంలో దేవుడు, ప్రజలు మంచి చేసిన వారి పక్షానే ఉంటారని అన్నారు. టీడీపీని ప్రజలు ఫుట్‌బాల్‌లా తన్ని తరిమేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

సంబంధిత పోస్ట్