ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్ సరఫరా (వీడియో)

AP: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి వచ్చాయి. రాత్రి 7 గంటల వరకు 90% బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ తగ్గింది. పెట్రోల్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. ప్యానిక్ కొనుగోళ్లు తగ్గాయని బంక్ యజమానులు తెలిపారు. బాటిళ్లు, టిన్నుల్లో పెట్రోల్, డీజిల్‌ తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. వరి, ఆక్వా రైతులకు ప్రత్యేక కూపన్లు జారీ చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్