PLEASE CHECK: ఖాతాల్లోకి రూ.13వేలు పడ్డాయా?

AP:  కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, CBSE సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద డబ్బులు జమ చేసింది. ఈ పథకం ద్వారా అర్హత పొందిన 1.34 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున గురువారం డబ్బులు జమ చేశారు. అయితే కొంతమంది తల్లులు తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చెబుతున్నారు. ఈ వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ద్వారా మీ ఖాతాలో డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్