ప్రధాని పర్యటనకు 1,800 మంది పోలీసులతో భద్రత

AP: ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, 1800 మంది సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో సాయుధ బలగాలు, పికెట్లు, వాహనాల తనిఖీలు, 24/7 నిఘా అమల్లోకి వస్తాయని తెలిపారు. హెలీపాడ్, ఆలయ ప్రాంతాల్లో యాక్సెస్, క్రౌడ్ కంట్రోల్ టీములు నియమించారు.

సంబంధిత పోస్ట్