AP: అన్నమయ్య జిల్లా పీలేరులో ట్యూషన్‌కు వచ్చిన 10 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన అరబిక్ టీచర్ మొహిద్దిన్(48)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద స్థానికులు, ముస్లిం సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.