పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం (VIDEO)

పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎర్త్-కమ్-రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి అధికారులు కీలక చర్యలు చేపట్టారు. కాఫర్ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని మోటార్లతో తొలగిస్తూ డీవాటరింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. అంతేకాదు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది. ఈ పనులు ఏడాది చివరినాటికి పూర్తయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్