AP: విజయవాడలోని ఓ పబ్బులో అర్ధరాత్రి 2 గంటల వరకు మద్యం మత్తులో యువతీయువకులు హంగామా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. యువతీయువకులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో కొందరు బిల్లు కట్టకుండా పారిపోయినట్లు పబ్బు యాజమాన్యం తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది.