పోలీసులు చేయకూడని పనులను క్రాంతికుమార్‌తో చేయించారు: జగన్

AP: క్రాంతి కుమార్‌పై ఎలాంటి కేసులు లేవని, అతను 8 ఏళ్లుగా ట్యాక్సీ నడుపుకుంటున్నాడని వైఎస్‌ జగన్‌ తెలిపారు. గత మూడు నెలలుగా అతన్ని స్టేషన్‌కు రావాలని ఎందుకు వేధించారని ప్రశ్నించారు. పోలీసులు చేయకూడని పనులను బెదిరించి చేయించారని, సీసీటీవీ ఫుటేజీని ఎందుకు డిలీట్ చేశారని జగన్ ప్రశ్నించారు. సీఐ, సీపీ, డీజీపీలను సీఎం చంద్రబాబు రక్షిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్