AP: క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు స్పందించారు. క్రాంతి కుమార్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ స్వాధీన పరచాలని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నార్త్ ఏసీపీ సత్యానందరావును కలిసి ఫోన్ అందజేయనున్నట్లు క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు తెలిపారు.