జక్కంపూడి రాజాను అడ్డుకున్న పోలీసులు (వీడియో)

AP: నెల్లూరు జిల్లాలోని కందుకూరులో ఇటీవల హత్యకు గురైన టి. లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న వైసీపీ కీలక నేత జక్కంపూడి రాజాను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తనను అడ్డుకోవడంతో జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా అనుమతించరా? అని ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ ఘటన అక్కడ కొంత ఉద్రిక్తతకు దారితీసింది.

సంబంధిత పోస్ట్